కృష్ణా: కారులో తరలిస్తున్న వంద కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లాలోని కంచికచర్ల మండలం కీసర వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కారులో తరలిస్తున్న వంద కిలోల గంజాయి పోలీసులకు పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm