అమరావతి: టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబును చిత్తూరు జిల్లా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కలిశారు. సోమవారం ఉదయం అమరావతిలోని సీఎం స్వగృహానికి వెళ్లిన నాని.. చంద్రబాబుతో సుమారు అరగంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. రీపోలింగ్ సరళిని చంద్రబాబుకు వివరించారు. రీపోలింగ్ టీడీపీకి అనుకూలంగా జరిగిందని బాబుకు నాని నిశితంగా వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm