ఇండోర్: నిన్న జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓ దివ్యాంగుడు కాలితో ఓటు వేసాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో చోటు చేసుకుంది. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రతీసారి తాను ఓటు వేస్తున్నట్టు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి