హైదరాబాద్: ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ మాతృమూర్తి ఈ ఉదయం హైదరాబాద్లోని స్వగృహంలో గుండె పోటుతో చనిపోయారు. ఈ హఠాత్పరిణామంతో బోస్ కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. ఈ సాయంత్రం చిట్యాల మండలంలోని చల్లగిరి గ్రామంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
Mon Jan 19, 2015 06:51 pm