హైదరాబాద్ : అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బెథ్లెహమ్లో ఓ ఉక్కు కార్మాగారానికి సంబంధించి 21 అంతస్తుల భవనాన్ని కూల్చేశారు. క్షణాల్లోనే 21 అంతస్తుల మార్టిన్ టవర్ కుప్పకూల్చడాన్ని స్థానికులు ఆశ్చర్యంగా తిలకించారు. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఆ భవనాన్ని పెల్చేసిన యజమానులు ఆ స్థలంలో వైద్య కార్యాలయాలు, దుకాణాలు, అపార్ట్మెంట్లతో పునర్నిర్మించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm