Ika maa Taraka Ramudu ye aadukovaali 🙏🏼
— BRAHMAJI (@actorbrahmaji) May 23, 2019
హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే 35 స్థానాలకు పైగా విజయం సాధించిన వైసీపీ, 118 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ నేపథ్యంలో జగన్ ని సినీ నటుడు బ్రహ్మాజీ అభినందించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. 'కంగ్రాట్స్ వైఎస్ జగన్ గారు' అంటూ అభినందించారు. అదే విధంగా ప్రధాని మోడీకి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత బ్రహ్మాజీ మరో ట్వీట్ చేశారు. 'ఇక మా తారకరాముడే ఆదుకోవాలి' అని పేర్కొనడం గమనార్హం.