హైదరాబాద్ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు నిరాశ ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ ఓటమి పాలయ్యారు. పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు.
Mon Jan 19, 2015 06:51 pm