హైదరాబాద్ : ఇంతటి ఘన విజయం చరిత్రలో నూతన అధ్యాయం. ఎక్కువ స్థానాలు గెలవడం చరిత్రాత్మకం. ఈ విజయం దేవుడి దయ, ప్రజల ఆశీర్వాదంలో సాధ్యమైందని వైసీపీ ఆధినేత వైఎస్ జగన్ అన్నారు. ఫలితాల అనంతరం వైఎస్ జగన్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ..ఆంధ్రరాష్ట్ర చరిత్రలో ఇది నూతన ఆధ్యాయం అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm