హైదరాబాద్ : సోమాజీగూడులో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా హవాలా నగదు పట్టుకున్నారు ఈ నగదును బదిలీ చేస్తున్నసందర్భంగా దాడి చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.. వారి నుంచి గ 1కోటి లక్ష ఎనబై వేల నగదు స్వాధీనం చేసుకున్నారు..నిందితుల నుంచి రెండు బైక్ లు,5 సెల్ పోన్లు స్వాధీనం పరచుకున్నారు.. జీతెంద్రనాథ్ అనే డ్రై ప్రూట్స్ వ్యాపారి మరో ముగ్గురితో కలిసి హవాలావ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm