న్యూఢిల్లీ: ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని 70 నియోజకవర్గాల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయనున్నారు. ఢిల్లీలో విద్యుత్ కోతలు, తాగునీటి కొరత గురించి ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్టు తెలిపారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి