హైదరాబాద్ : వరల్డ్ కప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. 80 పరుగుల వద్ద వార్నర్ (26) అవుట్ అయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టు స్కోరు 17 ఓవర్లకు 80/1గా ఉంది. క్రీజులో ఫించ్ 49 ఉన్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm