భద్రాద్రి కొత్తగూడెం: అక్రమంగా జామాయిల్ కర్రను తరలిస్తున్న రెండు లారీలను ముందస్తు సమాచారంతో ఫారెస్టు విజిలెన్స్ అధికారులు ఇవాళ పట్టుకున్నారు. పట్టుకున్న రెండు లారీలను సీజ్ చేసి పాల్వంచ ఫారెస్టు కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm