హైదరాబాద్: టాంటన్ లో వెస్టిండీస్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్ లో వెస్టిండీస్ జట్టు బ్యాట్స్ మెన్ ఎవిన్ లూయిస్ హాఫ్ సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్ తో 50 పరుగులు పూర్తి చేశాడు.
Mon Jan 19, 2015 06:51 pm