న్యూఢిల్లీ : ఇంటర్నెట్ ఆధారంగా నడుస్తున్న ఆన్లైన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు ఊపందుకుంటోంది. వీడియోలు, వీడియో గేమ్‌లు, ఈ స్పోర్ట్స్, మ్యూజిక్ వల్ల వార్షాదాయం గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఆన్లైన్ ఆర్థిక వ్యవస్థ 4,464 కోట్ల రూపాయలుకాగా ఇది 2023 నాటికి దాదాపు మూడింతలు పెరిగి 11,976 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని 'ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్' కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm