అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఐరోపా వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఈ నెల 24 వరకు ఐరోపాలో పర్యటించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి