తాడేపల్లి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి వద్ద అధికారులు మగళవారం సాయంత్రం హెలికాప్టర్ ట్రయల్‌రన్ నిర్వహించారు. సీఎం రాకపోకలకు వీలుగా జగన్ నివాసానికి ఐదువందల మీటర్ల దూరంలో ఉన్న పాత ప్యారీ కంపెనీ స్థలంలో అధికారులు నూతన హెలిప్యాడ్‌ను ఇటీవల సిద్ధం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm