అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సమేతంగా చంద్రబాబు నాయుడు ఐరోపా వెళ్లారు. ఐరోపాలో ఈ నెల 24 వరకు చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఈ నెల 25న తిరిగి రాష్ట్రానికి రానున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm