గుంటూరు: ఫిట్నెస్ లేని వాహనాలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. డీటీసీ రాజారత్నం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. స్కూల్, కాలేజీ బస్సులను సోదాలు చేశారు. ఇప్పటి వరకూ 68 బస్సులపై కేసుల నమోదు చేశారు. అలాగే ఫిట్నెస్ లేని 21 బస్సులను అధికారులు సీజ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm