న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ హెడ్ క్వార్టర్స్ కు చేరుకున్నారు. నేడు ఆయన పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో సమావేశం కానున్నారు. నేడు ఆయన జన్మదినం కావడం విశేషం. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి