హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ ఛాంబర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మండలి సభ్యులుగా పట్నం మహేందర్‌రెడ్డి, తెర చిన్నపరెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌కుమార్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm