హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ సభ్యత్వాలు, జిల్లా కార్యాలయాల నిర్మాణంపై నేతలతో సిఎం చర్చిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు పార్టీ సమాయత్తంపై నేతలకు సిఎం కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm