హైదరాబాద్: టోలిచౌకి గెలాక్సీ థియేటర్ వద్ద ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భూవివాదంతో ఇరువర్గాలు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm