హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో బాలిక కిడ్నాప్‌కు యత్నం జరిగింది. మాయమాటలు చెప్పి చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు వ్యక్తి ప్రయత్నించారు. గమనించిన స్థానికులు కిడ్నాపర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం కిడ్నాపర్‌ను పోలీసులకు అప్పగించారు.
Mon Jan 19, 2015 06:51 pm