హైదరాబాద్: చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. సెల్ ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నర్మెట మండలం హన్మంతపూర్ లో ఈ ఘటన జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm