హైదరాబాద్: రాయదుర్గం పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తా వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టి బోల్తాపడింది. కారులోని బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
Mon Jan 19, 2015 06:51 pm