నల్లగొండ: జిల్లాలోని నాంపల్లి మండలంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని చంపిన నిందితుడు మృతుడి తలను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయాడు. మృతుడిని నాంపల్లి మండలం నేరెళ్లపల్లివాసిగా గుర్తించారు. హత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm