హైదరాబాద్ : విశ్వాస పరీక్షపై చర్చ సందర్భంగా కర్నాటక అసెంబ్లీలో సభ్యుల మధ్య తీవ్ర వాగ్ద్వాదాల నేపథ్యంలో స్పీకర్ సభను పది నిముషాల సేపు వాయిదా వేశారు. ఎన్నిపరిస్థితుల్లోనూ ఈ రోజు విశ్వాస పరీక్షపై ఓటింగ్ పూర్తి చే యాలని స్పీకర్ స్పస్టం చేసిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm