హైదరాబాద్ : చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం కావడం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంం విజయం వంతం చేసిన ఇస్రో సైంటిస్టులను ఆయన అభినందించారు. మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి