హైదరాబాద్ : సభ్యులకు మాట్లాడేందుకు నేను అనుమతించినా మీరు వారిని మాట్లాడకుండా అడ్డుకోవడమంటే నన్ను అవమానించడమేనని కర్నాటక స్పీకర్ అన్నారు. రాత్రి రెండు గంటలైనా సభ నిర్వహించేందుకు సిద్ధింగా ఉన్నాౌమీరు సభను జరగనివ్వకపోతే ఎలా అని సభ్యులను ప్రశ్నించారు. చాతకాని స్పీకర్ గా కొనసాగేందుకు తాను సిద్ధంగా లేననీ, 9 గంటలలోగా సభా నిర్వహణకు అనువైన వాతావరణం లేకుంటే రాజీనామా చేస్తానని హెచ్చరించారు.
Mon Jan 19, 2015 06:51 pm