విజయవాడ : విజయవాడ నగరంలో మంగళవారం ఉదయం నుండి భారీ వర్షంకురుస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరి రోడ్లన్నీ జలమయమయ్యాయి. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి