హైదరాబాద్: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ తన నంబర్ వన్ స్థానాన్ని నిలుపుకున్నాడు. న్యూజిలాండ్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో నిలవగా భారత బ్యాట్స్ మెట్ ఛటేశ్వర్ పుజారా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm