హైదరాబాద్ : ఇప్పటికే ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాలలో ఎక్కడిక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా కాసేపటి క్రితం దాదాపు రెండు గంటలపాటు భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో గుంటూరు నగరంతో పాటు శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుంటూరు నగరంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm