పాట్నా : మొకామా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైన అనంత్ సింగ్ పై బీహార్ లోని ఒక కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ నెల 16న అనంత్ సింగ్ నివాసం నుంచి పోలీసులు ఎకె 47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే పరారీలో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm