ముంబై: మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే నిర్మలా గోవిట్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత మానిక్‌రావు కుమార్తె నిర్మలా గోవిట్. ఆమె తండ్రి 1980 నుంచి 2014 వరకు తొమ్మిదిసార్లు వరుసగా లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.గత ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూడటం వల్ల ఇప్పటికే చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm