ఇండియా: కార్ల అమ్మకాల్లో ఎప్పుడూ ముందుండే మారుతీ.. నూతన కొనగోలు దారులకు అద్భుత ఆఫర్లతో స్వాగతం పలుకుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూంలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. డీజిల్ ఇంజన్ కార్లకు ఐదు సంవత్సరాలు, లక్ష కిలోమీటర్ల వరకు వారంటీ లభించనుంది. ఈ రెండింటిలో ఏది త్వరగా ముగిస్తే దీని గడువు ముగిసినట్లవుతుందని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ అన్నారు. డిజైర్, ఎస్-క్రాస్, స్విఫ్ట్, విటారా బ్రిజా మార్కెట్లో మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్నాయి. అందుకనుగుణంగా నూతన కస్టమర్లకు ఈ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపారు.
కంప్రెసర్, హై ప్రెసర్ పంప్, ఎలక్ట్రానిక్ కంట్రోల్ మాడ్యూల్(ఇసీఎం), టర్భోచార్జర్ అసెంబ్లీ, ఇంజన్ మరియు ఇతర విడిభాగాలు. అదే విధంగా, స్టీరింగ్ అసెంబ్లీ, సస్పెన్షన్ స్ట్రట్స్.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Aug 20,2019 07:09PM