హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు నిర్వహించనున్నారు. ప్రశ్నోత్తరాల తర్వాత పద్దులపై చర్చించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి