కోల్ కత్తా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కత్తా పరిసర ప్రాంతమైన సిలిగిరిలోని మార్కెట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. మార్కెట్ లో ఉన్న 12 దుకాణాలు దగ్థమయ్యాయి. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm