గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పార్టీ సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. గుంటూరు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నేతలతో సమావేశం కానున్నారు. పలు అంశాలపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి