హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు. కాసేపటి క్రితం మోడీ న్యూయార్క్ చేరుకున్నారు. న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి వాతావరణ సదస్సులో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి