లండన్ : అత్యంత ప్రాచీనమైన ట్రావెల్ సంస్థ థామస్ కుక్ మూతపడింది. 178 ఏళ్ల క్రితం ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ మూతపడటంతో అందులో పని చేస్తున్న 22 వేల మంది రోడ్డున పడ్డారు. దీంతో ఆ సంస్థ ద్వారా హాలీ డే ట్రిప్ కోసం వెళ్లిన 6 లక్షల మంది టూరిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
Mon Jan 19, 2015 06:51 pm