విజయవాడ : విజయవాడలోని కోమలా విలాస్ సెంటర్ లోని ప్రైవేట్ బ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ తో బ్యాంకులు మంటలు చెలరేగడంతో సిబ్బంది పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm