హైదరాబాద్: హైదరాబాద్లోని రవీంద్రభారతి ఎదుట నిరుద్యోగ కళాకారులు ఆందోళనకు దిగారు. అర్హులైనవారికి సాంస్కృతిక శాఖ ఉద్యోగాలు కల్పించాలంటూ కళాకారులు రవీంద్రభారతి ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి