లఖిమ్‌పూర్: అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా దిగింది. ఘటన లఖిమ్పూర్లోని లీలాబరి ఎయిర్పోర్ట్ వద్ద జరిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm