హైదరాబాద్: కార్తీ హిట్ అనే మాట వినేసి చాలా కాలమైంది. అందువలన ఈ సారి ఆయన కథల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కి అవకాశం ఇచ్చాడు. ఈ దీపావళికి ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm