బెల్లంపల్లి, : ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతుగా బెల్లంపల్లి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు విధులను బహిష్కరించారు. విధులను బహిష్కరించిన వారిలో అధ్యక్షుడు శివకుమార్, చిప్ప మనోహర్, గోపికిషన్, కనుకుంట్ల రాజేష్, అనీల్‌కుమార్, సంతోష్, సంగీత, ఉమారాణి, నరసింహ తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm