హైదరాబాద్: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ గత కొంత కాలంగా సక్సెస్ లేక బాగా వెనుకబడిపోయారు. ఆయన చివర సినిమా నక్షత్రం. 2017లో విడుదలైన ఈ చిత్రం దారుణ పరాజయాన్ని చవి చూసింది. దాంతో కృష్ణవంశీ మళ్ళీ వెంటనే సినిమా ను మొదలు పెట్టలేకపోయాడు . ఇక ఇప్పుడు ఎలాగైనా మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఈ సారి ఆయన మరాఠీ రీమేక్ ను నమ్ముకున్నాడు. గత ఏడాది విడుదలై సూపర్ హిట్ అయిన మరాఠా కల్ట్ మూవీ 'నట్ సామ్రాట్' ను తెలుగులో రీమేక్ చేసే పనిలో వున్నాడు ఈ దర్శకుడు.
Mon Jan 19, 2015 06:51 pm