హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఐదు రోజలు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, పలుచోట్ల పిడుగులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
Mon Jan 19, 2015 06:51 pm