హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో మావోయిస్టు అగ్రనేత జగన్ కు చెందిన ఇద్దరు కొరియర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టు నేత జగన్ లేఖలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు కొరియర్లు అనిల్ కుమార్, రవీంద్రనాథ్ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm