హైదరాబాద్: ప్రగతి భవన్ ముట్టడి పిలుపు సందర్భంగా కాంగ్రెస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వరంగల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ ముట్టడి అంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెకు కాంగ్రెస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పరిస్థితి పిచ్చోడిచేతిలో రాయి అన్న చందంగా ఉందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm