హైదరాబాద్: బిగ్బాస్ హౌస్ నుంచి వితిక ఎలిమినేట్ అయ్యారు. తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ఆమెను హౌస్ నుంచి పంపించివేస్తున్నట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. నామినేషన్లో ఉన్నవారిలో శ్రీముఖి, రాహుల్, బాబా భాస్కర్ ఇప్పటికే సేఫ్ జోన్లోకి వెళ్లిపోయారు. నటి వితిక నటుడు వరుణ్ సందేశ్ భార్య. 90 రోజులు హౌస్లో కలిసి ఉన్న తర్వాత వితిక ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్ నిరాశ చెందాడు.
Mon Jan 19, 2015 06:51 pm